Wise as Serpents and Harmless as Doves
పన్నెండు పాఠములను కలిగి, మానవ ఆత్మలకు దేవుని రాజ్య సువార్తను ప్రచురించే పుస్తకం.
పన్నెండు పాఠములను కలిగి, మానవ ఆత్మలకు దేవుని రాజ్య సువార్తను ప్రచురించే పుస్తకం.
పదిహేను పాఠములను మరియు కలిగి నిత్యజీవమును గూర్చి పరిశోధింపజేసే పుస్తకం.
పదిహేను పాఠములను మరియు కలిగి నిత్యజీవమును గూర్చి పరిశోధింపజేసే పుస్తకం
ఆకాశము, భూమి మరియు సకల ప్రకృతియు లొకేషన్‌గా కలిగి, ఆదాము మొదలుకొని మనుష్యులందరూ పాత్రధారులుగా కలిగి, మహా ఘట సర్పము అనే పేరుగల సాతాను విలన్‌గా ఉండి, యేసు క్రీస్తు ప్రభువు ప్రధాన కథానాయకుడుగా ఉన్న దేవుడు తీసిన సినిమాను వివరించే పుస్తకమును.
జీవించే ప్రతి ఒక్కరికీ ఉండవలసినదే జీవించే కళ! అది మనిషికైనా, మరేయితర జీవికైనా! అయితే, సకల చరాచర సృష్టిలో మనిషి తప్ప, మిగిలినవన్నీ జీవించే కళను కలిగి ఉన్నాయి. మానవజాతిలో అంతరించిపోతున్న జీవించే కళను మరల ఉద్భవింపజేసే గొప్ప ప్రయత్నమే ఈ పుస్తక ప్రచురణ!
Disclaimer: Product images are provided for illustrative purposes only. Actual items may vary in appearance. All images may be subject to copyright.