Christ Church Asia

Christ Church Asia

Wise as Serpents and Harmless as Doves

Our Published Books

సర్వలోకానికి సువార్త 1
సర్వలోకానికి సువార్త 1

పన్నెండు పాఠములను కలిగి, మానవ ఆత్మలకు దేవుని రాజ్య సువార్తను ప్రచురించే పుస్తకం.

Pages: 84 Size: 289mm × 209mm Weight: 212g
Buy Now
సర్వలోకానికి సువార్త 5
సర్వలోకానికి సువార్త 5

పన్నెండు పాఠములను కలిగి, మానవ ఆత్మలకు దేవుని రాజ్య సువార్తను ప్రచురించే పుస్తకం.

Pages: 154 Size: 284mm × 216mm Weight: 362g
Buy Now
నిత్యజీవ పరిశోధన 2016
నిత్యజీవ పరిశోధన 2016

పదిహేను పాఠములను మరియు కలిగి నిత్యజీవమును గూర్చి పరిశోధింపజేసే పుస్తకం.

Pages: 284 Size: 282mm × 209mm Weight: 630g
Buy Now
నిత్యజీవ పరిశోధన 2017
నిత్యజీవ పరిశోధన 2017

పదిహేను పాఠములను మరియు కలిగి నిత్యజీవమును గూర్చి పరిశోధింపజేసే పుస్తకం

Pages: 194 Size: 283mm × 203mm Weight: 402g
Buy Now
దేవుడు తీసిన సినిమా
దేవుడు తీసిన సినిమా

ఆకాశము, భూమి మరియు సకల ప్రకృతియు లొకేషన్‌గా కలిగి, ఆదాము మొదలుకొని మనుష్యులందరూ పాత్రధారులుగా కలిగి, మహా ఘట సర్పము అనే పేరుగల సాతాను విలన్‌గా ఉండి, యేసు క్రీస్తు ప్రభువు ప్రధాన కథానాయకుడుగా ఉన్న దేవుడు తీసిన సినిమాను వివరించే పుస్తకమును.

Pages: 134 Size: 216mm × 137mm Weight: 157g
Buy Now
జీవించే కళ ఎలా?
జీవించే కళ ఎలా?

జీవించే ప్రతి ఒక్కరికీ ఉండవలసినదే జీవించే కళ! అది మనిషికైనా, మరేయితర జీవికైనా! అయితే, సకల చరాచర సృష్టిలో మనిషి తప్ప, మిగిలినవన్నీ జీవించే కళను కలిగి ఉన్నాయి. మానవజాతిలో అంతరించిపోతున్న జీవించే కళను మరల ఉద్భవింపజేసే గొప్ప ప్రయత్నమే ఈ పుస్తక ప్రచురణ!

Pages: 148 Size: 283mm × 205mm Weight: 313g
Buy Now

Disclaimer: Product images are provided for illustrative purposes only. Actual items may vary in appearance. All images may be subject to copyright.